మీ ఫొటోలను ఆస్వాదించండి

షాట్‌వెల్ అనేది ఒక ఛాయాచిత్ర నిర్వాహకం. కెమేరా లేక ఫోనుని అనుసంధానించి మీ ఛాయాచిత్రాలను బదిలీచేయవచ్చు, ఈ విధంగా వాటిని సులభంగా పంచుకోవచ్చును మరియు భద్రంగా ఉంచవచ్చు. ఒకవేళ మీరు సృజనాత్మకంగా ఉంటే, ఉబుంటు సాఫ్ట్‍వేర్ కేంద్రం నుండి మరిన్ని ఛాయాచిత్ర అనువర్తనాలను ప్రయత్నించవచ్చు.